ట్యాగ్ · 2 కథనాలు

#Prabhas20 మూవీలో కీలక పాత్రలో భాగ్యశ్రీ
అందుకే ప్రభాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా..!
ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా... కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాను ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటో తెలిపింది.

#Prabhas20 మూవీలో కీలక పాత్రలో భాగ్యశ్రీ
యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఒక సరి కొత్త ప్రేమ కథ #Prabhas20 మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ "మైనే ప్యార్ కియా "తో దేశ వ్యాప్తం గా గుర్తింపు పొందిన భాగ్యశ్రీ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.