
ట్యాగ్ · 3 కథనాలు


భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

NBK 108 టైటిల్ రివీల్

భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఫిక్స్
బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అక్టోబర్ 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు మిగితా సినిమాలనుండి పోటీ ఎదురుకానుంది.విజయ్,లియో అలాగే రవితేజ నటిస్తున్నటైగర్ నాగేశ్వర రావు దసరా బరిలో దిగనున్నాయి.

భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
నటసింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం అఖండ, వీరసింహారెండ్డి హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు మరోపక్క ఫ్యాన్స్ బాలయ్య హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

NBK 108 టైటిల్ రివీల్
బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రివీల్ చేశారు.ఈసినిమా కు భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఐ డోంట్ కేర్ ట్యాగ్ లైన్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాస్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల,ప్రియాంక జవాల్కర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ ను పోషిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది…