
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


కార్తికేయ బెదురులంక 2012 ప్రీ లుక్ రిలీజ్

కార్తికేయ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

కార్తికేయ బెదురులంక 2012 మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో కార్తికేయ మరో న్యూ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సి .యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా బెదురులంక 2012 మూవీ తెరకెక్కుతుంది.గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ కాగా అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

కార్తికేయ బెదురులంక 2012 ప్రీ లుక్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత కార్తికేయ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకపోతున్నాడు. కేవలం హీరో పాత్రలే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈసినిమా టైటిల్ ను ఇటీవలే ప్రకటించారు మేకర్స్. బెదురులంక 2012 అనే టైటిల్ ను ఈసినిమాకు ప్రకటించగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు…

కార్తికేయ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్
సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తికేయ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. హిప్పీ , గుణ369 , 90 ML ,చావు కబురు చల్లగా , రాజావిక్రమార్క మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని గ్యాంగ్ లీడర్ లో నెగటివ్ రోల్ లో నటించిన కార్తికేయ, అజిత్ వాలిమై మూవీ లో నెగటివ్ రోల్ లో నటించి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో , విలన్ ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమే అని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కనున్న మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.