
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2


విజయ్ 'బీస్ట్' సెకండ్ లుక్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఆయన సినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆయన అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి నిన్న టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బీస్ట్ అనే టైటిల్ ను ఈసినిమాకు పెట్టగా చేతిలో తుపాకితో ఉన్న విజయ్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.ఇక ఫస్ట్…

'విజయ్ 65' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక విజయ్65 సినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రేపు జూన్ 22 విజయ్ పుట్టినరోజు కావడంతో కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ ఇప్పటికే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తమ అధికార ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ముందు నుంచి ఈ సినిమాకి బులెట్, ట్రిగ్గర్ అనే కొన్ని పేర్లు వినిపించినా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు బీస్ట్ అనే పేరు అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో విజయ్ వైట్…