
ట్యాగ్ · 2 కథనాలు


'బీస్ట్' తెలుగు ట్రైలర్ రిలీజ్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 13న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈసినిమా నుండి ఇటీవలే తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఆకట్టుకున్న ఈసినిమా ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను సాధించి సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్…

సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'బీస్ట్' ట్రైలర్
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తెలుగులో కూడా ఆయన నటించే సినిమాలకు సాలిడ్ కలెక్షన్స్ వస్తుంటాయి. కొన్ని సినిమాలు అయితే 100 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టినవి ఉన్నాయి. ఇక ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బీస్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈసినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. చెన్నైలోని ఓ మాల్ ని…