
ట్యాగ్ · 2 కథనాలు


ట్రైలర్‌లో చూపించింది గోరంతే - నందమూరి బాలకృష్ణ

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి నేను నేర్చుకున్నది ఇదే
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

ట్రైలర్‌లో చూపించింది గోరంతే - నందమూరి బాలకృష్ణ
'ట్రైలర్‌లో చూపించింది గోరంతే.. సినిమాలో అంతకుమించి ఉంటుంది' అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తొలిసారి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోందగా.. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ నెగటివ్ రోల్ పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19న…