కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Back Door Movie

ట్యాగ్ · 2 కథనాలు

Poorna Starrer Back Door Movie To Hit The Theatres For Deepavali,Poorna Back Door Movie Release Coming Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,La
సినిమా వార్తలు

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్

సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్చిడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కర్రి బాలాజీ దర్శకత్వం లో పూర్ణ ప్రధాన పాత్రలో , తేజ త్రిపురాన హీరోగా రూపొందిన "బ్యాక్ డోర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రణవ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్‌ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "బ్యాక్ డోర్ "మూవీ దీపావళి కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూర్ణ న్యూ మూవీ ప్రారంభం

"శ్రీ మహాలక్ష్మి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పూర్ణ ప్రస్తుతం 100(కన్నడ ), "తలైవి "(తమిళ ), ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్