
ట్యాగ్ · 2 కథనాలు

'లవ్ స్టోరీ' - 'ఏ పిల్లా' ఫుల్ సాంగ్ రిలీజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా "లవ్ స్టోరీ" మూవీ లోని ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో తెలుసు. ముఖ్యంగా లాస్ట్ సీన్ కు అందరూ ఫిదా అయ్యారు. సమంత కూడా ఈ సీన్ కు స్పందించి ట్వీట్…
"లవ్ స్టోరీ" ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియో
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఒక సరికొత్త ప్రేమకథ గా రూపొందుతున్న "లవ్ స్టోరీ" మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడు గా నటించడం విశేషం. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించారు.