ట్యాగ్ · 2 కథనాలు

రానా దగ్గుబాటి "హాథీ మేరే సాథీ " మూవీ రిలీజ్ డేట్
థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.

రానా దగ్గుబాటి "హాథీ మేరే సాథీ " మూవీ రిలీజ్ డేట్
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా ఏనుగుల సాయం తో అడివి ని కాపాడే నేపథ్యంలో హిందీ, తెలుగు , తమిళ భాషలలో రూపొందిన "హాథీ మేరే సాథీ " మూవీఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీ "హాథీ మేరే సాథీ " (1971 ) లో హీరోగా నటించిన హిందీ సూపర్ స్టార్ కు నివాళిగా రూపొందిన ఈ మూవీ, ఫ్రెష్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది.