కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anupama Parameswaran In Karthikeya 2

ట్యాగ్ · 2 కథనాలు

Karthikeya 2 Movie Shoot To Resume In Spain,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SRH Player Washington Sundar Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Update,Karth
షూటింగ్ అప్‌డేట్

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ "కార్తికేయ 2 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కార్తికేయ 2 "మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు."కార్తికేయ 2 "మూవీతో పాటు నిఖిల్ , అనుపమ "18 పేజెస్ "మూవీ లో జంటగా నటించారు.

Team TFNవాట్సాప్
Nikhil Introduces Anupama Parameswaran As The Lead Actress In Karthikeya 2 Movie,Nikhil Unveiled The Lead Actress Of His Upcoming Movie Karthikeya 2,Anupama Parameswaran Is The Lead Actress Of Nikhil Karthikeya 2,Karthikeya 2 Heroine Reveal,Nikhil,An
సినిమా వార్తలు

'కార్తికేయ 2' హీరోయిన్ ను పరిచయం చేసిన నిఖిల్

నిఖిల్‌, చందూ మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కార్తికేయ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ లు పడగా..ఇటీవలే షూట్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్‏ను కాస్త డిఫరెంట్‏గా పరిచయం చేశాడు నిఖిల్. ‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం.. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’ అని…

TFN Adminవాట్సాప్

షేర్