కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anupam Kher

ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

Anupam Kher Joins Ravi Teja Tiger Nageswara Rao Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anupam Kher,Actor,Anupam Kher Senior Anupam Kher,Anupam Kher latest Movie Updates,An
సినిమా వార్తలు

సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ 528 వ చిత్రం గా "టైగర్ నాగేశ్వర రావు "

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. "టైగర్ నాగేశ్వర రావు " ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కార్తికేయ2' లో అనుపమ్ ఖేర్

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. గత ఏడాదే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ‘కార్తికేయ 2’ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆతరువాత రెగ్యులర్ షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈసినిమా సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈసినిమాకు సంబంధించి ప్రీ పొడ‌క్షన్ త‌దిత‌ర కార్యక్రమాలు ప‌క్కగా పూర్తి చేసుకుని త్వర‌లోనే సెట్స్ మీద‌కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

TFN Adminవాట్సాప్

షేర్