ట్యాగ్ · 2 కథనాలు
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి
కెమెరామెన్ గా అంజలి
"ఫొటో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించారు. "సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు ", "గీతాంజలి "(తెలుగు ), "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ )మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం 2 తెలుగు , 2తమిళ , ఒక కన్నడ మూవీస్ లో నటిస్తున్నారు.
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి
2006 సంవత్సరంలో "ఫోటో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన అంజలి తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు. 2013 సంవత్సరంలో అంజలి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ కి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకొన్నారు. అంజలి హీరోయిన్ గా నటించిన బలుపు, గీతాంజలి మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి తెలుగమ్మాయి కావడం విశేషం.