
ట్యాగ్ · 3 కథనాలు


గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్డేట్

అంజలి 50వ సినిమాకు బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. 'ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి' అంటూ వస్తోన్న ఈ మూవీ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఎక్కడంటే?
అంజలి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. కాగా ఇది అంజలి కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పించారు. అలాగే ఈ సినిమాకి కోన వెంకట్ స్వయంగా కథ, స్రీన్ ప్లేను అందించారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్డేట్
తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రధారిగా హారర్ కామెడీ జోనర్లో వచ్చిన 'గీతాంజలి' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజలి…