కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anirudh Ravicher

ట్యాగ్ · 5 కథనాలు

ntr back to action mode for devara movie
సినిమా వార్తలు

భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బిజీగా దేవర

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
costliest camera used for ntrs devara movie
సినిమా వార్తలు

దేవర కోసం ప్రపంచంలోనే ఖరీదైన కెమెరా

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టి పూర్తి చేస్తున్నారు. ఆమధ్య సినిమాటో గ్రాఫర్ రత్నవేలు కూడా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండేవారు. అయితే ఈమధ్య కాస్త సైలెంట్ అయింది చిత్రయూనిట్. అయితే సైలెంట్ గా తమ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
rajinikanth jailer movie top trending in some countries
ఓటీటీ

ఓటీటీలో జైలర్ హవా- పలు దేశాల్లో ట్రెండింగ్ లో

ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకి అటు అభిమానులకు జైలర్ సినిమా సూపర్ కిక్ ను ఇచ్చింది. ఈమధ్య కాలంలో వచ్చిన రజనీ సినిమాలు అన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాడు. రజనీ రేంజ్ కు తగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ కూడా పడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్ ఆ కలను నిజం చేసింది. ఆగష్ట్ 10 వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth Jailer Movie Crosses Rs.600 Cr Mark
సినిమా వార్తలు

రూ. 600 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్ 'జైలర్' మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజై 20 రోజులు అవుతున్నా థియేటర్లలో ఇంకా దీని హవా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్‌ ముందు అవన్నీ తేలిపోతున్నాయి. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్‌ ర్యాంపేజ్‌ పాన్‌ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా సౌత్‌లో రజినీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. నిజానికి జైలర్‌ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్‌ ప్రజెన్స్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా ద్వారా రజినీ గత రికార్డులను బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ…

Srikanth Mవాట్సాప్
intresting story back drop for VD 12
సినిమా వార్తలు

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12

యంగ్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఓ అండర్ కవర్ కాప్,గ్యాంగ్ స్టర్స్ ను ఎలా అంతమొందించాడు అనే పాయింట్ తో రానుందట.ఇందులో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.కెరీర్ లో మొదటి సారి విజయ్ ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్