కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amritha

ట్యాగ్ · 4 కథనాలు

Bachhala Malli Second Single Update
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
prasanth varma and teja sajja hanuman movie wraps up shoot
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అవ్వగా అన్నీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గానే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న…

TFN Adminవాట్సాప్
Varalaxmi Sarath Kumar look from Hanuman Revealed,Kichcha Sudeep,Varalaxmi Sarathkumar,Varalaxmi Sarathkumar Movies,Varalaxmi Sarathkumar New Movie,Varalaxmi Sarathkumar Latest Movie,Varalaxmi Sarathkumar New Movie Update,Varalaxmi Sarathkumar Latest
సినిమా వార్తలు

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఆతరువాత నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu Starrer Arjuna Phalguna Movie Team Successfully Wraps Up Shooting Part,Sree Vishnu Arjuna Phalguna Movie Shooting Update,Arjuna Phalguna Movie Shooting Update,Arjuna Phalguna Movie Shoot Latest Update,Arjuna Phalguna Latest Update,Latest
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'అర్జున ఫల్గుణ'

శ్రీ విష్ణు సినిమాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విభిన్నత ఉంటుందని ఇప్పటికే నిరూపించాడు. మొదటినుండి కమర్షియల్ సినిమాలకు శ్రీవిష్ణు కాస్త దూరంగానే ఉంటాడు. అంతేకాకుండా డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే లాక్ డౌన్ 2.0 తర్వాత రాజ రాజ చోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు పలు సినిమాలతో రెడీ గా ఉన్నాడు. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ''భళా తందనాన'' అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్