
ట్యాగ్ · 4 కథనాలు


తండ్రీ తనయల రన్నింగ్

దుబాయ్ లో అల్లు అర్హ బర్త్ డే వేడుకలు
అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ

అర్హ యోగా స్టంట్- బన్నీ హ్యాపీ
అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన వీడియోలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది అర్హ. ఇక ఇప్పుడు అటు బన్నీ తో పాటు ఇటు అందరికీ షాకిచ్చింది అర్హ. తాజాగా స్నేహారెడ్డి అల్లు అర్హకు సంబంధించి మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఫొటో అల్లు అర్హ యోగా చేస్తున్న ఫొటో. తన అరికాళ్ళని తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రను అర్హ వేస్తుండగా.. ఇక బన్నీ హ్యాపీగా చూస్తూ…

తండ్రీ తనయల రన్నింగ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర పరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలుకూడా అందుకుంటున్నారు.

దుబాయ్ లో అల్లు అర్హ బర్త్ డే వేడుకలు
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలగా సమంత, దుశ్యంతుడు గా తెరకెక్కుతున్న మైథాలజీ "శాకుంతలం" మూవీ లో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ సందడి చేయనుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ తో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది.
అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ
హీరోల సంగతి పక్కన పెడితే వాళ్ల సతీమణులు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, ఉపాసన, సమంత ఇలా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు.