
ట్యాగ్ · 3 కథనాలు


ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'పుష్ప'
"పుష్ప"మూవీ అప్ డేట్

మారేడుమిల్లి అడవుల్లో 'పుష్ప' పోరాట సన్నివేశాలు
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొద్దికాలంగా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా.. ఇక రీసెంట్ గానే పుష్ప షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారేడుమిల్లిలో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇంతకుముందే కొంత వరకూ మారేడు మిల్లిలో షూటింగ్ ను జరుపుకోగా.. ఇప్పుడు మళ్లీ చిత్రయూనిట్ మరోసారి మారేడుమిల్లి అడవుల్లోనే షూట్ ను ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఒక పాటను కూడా అక్కడే…

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'పుష్ప'
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో పడింది. తాజాగా ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి .. రంపచోడవరం అటవీప్రాంతాల్లో జరిగింది. ఆ తరువాత హైద్రాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోగా ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం మళ్లీ మారేడుమల్లి వెళ్లారు…
"పుష్ప"మూవీ అప్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనుంజయ్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.