
ట్యాగ్ · 2 కథనాలు

'అలియా' బర్త్ డే.. 'బ్రహ్మాస్త్ర' నుండి స్పెషల్ వీడియో రిలీజ్
బాలీవుడ్ భామ అలియా భట్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కెరీర్ లో దూసుకుపోతుంది. ఒకపక్క బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. భిన్నమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే గంగూాబాయి కతియావాడి లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా ఈసినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరోవైపు తెలుగులో కూడా అలియా ఎంట్రీ ఇస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో నటిస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు హాలీవుడ్ లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ప్రముఖ ఓటీటీ…

'బ్రహ్మాస్త్ర' నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.