
ట్యాగ్ · 2 కథనాలు


'ఎన్టీఆర్' తో నటించాలని కోరుకుంటున్నా..!

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'గంగూబాయి'..!
కొంత మంది హీరోయిన్స్ మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఓపికతో.. వారి హార్డ్ వర్క్ తో అలాంటి పరిస్థితులను ఎదుర్కొని టాప్ రేంజ్ కు దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో అలియా భట్ కూడా ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందని.. నెపోటిజం ట్యాగ్ యాడ్ చేస్తూ.. నటన రాదంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొంది. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న విషయం ఎంతో మంది విషయంలో రుజువైంది. అలియా విషయంలో కూడా అదే జరిగింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీ గ్లామర్ పాత్రలు…

'ఎన్టీఆర్' తో నటించాలని కోరుకుంటున్నా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ నటనకు, ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెబుతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ సరసన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో భామ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో…