కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akkineni Family

ట్యాగ్ · 2 కథనాలు

Akkineni Family Thanks PM Modi Over His Great Words About ANR
సినిమా వార్తలు

ప్రధాని మోదీకి కృతజ్ణతలు తెలిపిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 'అక్కినేని' కుటుంబ సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. ఈ మేరకు ఈ టాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో నాగార్జున, ఆయన కుమారుడు, హీరో నాగచైతన్య మరియు కోడలు శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇంతకూ వీరు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపడానికి కారణమేంటంటే..?

Srikanth Mవాట్సాప్
Akkineni Family and Group Companies Donates Rs1Cr For AP & TG Flood Relief Works
సినిమా వార్తలు

వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ

తెలుగు రాష్ట్రాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్