
ట్యాగ్ · 2 కథనాలు


ఫైనల్ వర్క్ లో అజిత్ తునివు

AK 62 నుండి అందుకే తప్పుకున్నా
తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వాలిమై, ఈ ఏడాది తునివు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోయాడు. అజిత్ 62వ సినిమా చేయబోతున్నాడు. నిజానికి ఈసినిమాను ముందు విఘ్నేష్ శివన్ డైరెక్టర్ చేయబోతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా. అజిత్ నుండి రీసెంట్ వచ్చిన వాలిమై కానీ, తునివు సినిమా కానీ ఫుల్ యాక్షన్ సినిమాలు. మరోవైపు విఘ్నేష్ శివన్ సినిమలు ఎమోషన్స్ ఇంకా ఫీల్ గుడ్ తో ఉంటాయి కాబట్టి అజిత్ కు కూడా రొటీన్ కాకుండా వేరే పాత్రలో నటించే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఆసక్తిగా…

ఫైనల్ వర్క్ లో అజిత్ తునివు
అజిత్- హెచ్ వినోద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తునివు సినిమా వస్తుంది. ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి.