కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ajay-Atul

ట్యాగ్ · 3 కథనాలు

Jai shriram song create new record
సాంగ్

రికార్డు సృష్టించిన జై శ్రీరామ్ సాంగ్

ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది.దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా ఇటీవల ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమానుండి మచ్ అవైటెడ్ సాంగ్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దీనికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. జై శ్రీరామ్ హిందీ వెర్షన్ ఏకంగా రికార్డు సృష్టించింది.24గంటల్లో యూట్యూబ్ లో 32.1 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు రణ్బీర్ కపూర్,ప్యార్ హోతా కాయిబర్ హై 30.69 మిలియన్ల వ్యూస్ తో మొదటిస్థానం లో ఉండేది తాజాగా…

Mahender Reddyవాట్సాప్
jai shri ram full song out from adipurush movie
సాంగ్

ఆదిపురుష్ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈసినిమా జూలై 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మాత్రం పెద్ద ఎత్తునే ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పటికే చిత్రయూనిట్ అంత ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. విజువల్ వండర్ గా ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక రోజూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్…

TFN Adminవాట్సాప్
Kriti Sanon Thanks Pan India Star Prabhas, Kriti Sanon Thanks Prabhas, Pan India Star Prabhas, Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh, Ajay-Atul, Om Raut, Kriti Sanon Movie, Kriti Sanon Latest Movie, Kriti Sanon Upcoming Movie, Adipurush, A
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ -కృతి సనన్

టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. కృతి సనన్ ప్రస్తుతం గణపత్, షెహజాదా మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్