కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adbhutham Movie

ట్యాగ్ · 3 కథనాలు

Megastar Chiranjeevi Appreciates Teja Sajja’s Adbhutam Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Adbhutham 2021 Latest Telugu Movie,Adbhutham Official Trailer,Teja Sajja,Shivani Rajasekhar,Prasan
సినిమా వార్తలు

తేజ 'అద్భుతం' ఇంప్రెసివ్ గా ఉంది

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ... తేజ స‌జ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా అద్భుతం. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోరిలీజ్ అయింది ఈసినిమా. ఇక కాస్త విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కడంతో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా చూసిన మెగాస్టారి చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. ఈనేపథ్యంలో చిరు తన ట్విట్టర్ ద్వారా హాట్ స్టార్ లో అద్భుతం సినిమా చూశానని.. ఇదొక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా అని.. యంగ్ నటులు తేజ సజ్జ, శివానీ ల పెర్ఫామెన్స్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని.. అంతే కాకుండా ఈసినిమాకోసం…

TFN Adminవాట్సాప్
Teja Sajja’s Adbhutham Movie Trailer Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 202
ట్రైలర్ & టీజర్

'అద్భుతం' ట్రైలర్ రిలీజ్

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ... తేజ స‌జ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా అద్భుతం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయింది. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Director Teja and Shivani Movie Title and First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Natural Star Nani,Nani Movies,Teja Sajja,Teja Sajja Latest News,Teja Sajja New Movie,Teja Sajja
ఫస్ట్ లుక్

తేజ -శివాని మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ... తేజ స‌జ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నేడు శివాని పుట్టినరోజు కావడంతో.. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా.. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. పోస్టర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్