కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Laila

ట్యాగ్ · 3 కథనాలు

Senior Heroine Laila On Board For Sabdham Movie
సినిమా వార్తలు

శబ్దంలో సీనియర్ హీరోయిన్ లైలా

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో శబ్దం సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Karthi Interesting Comments About Laila Role In Sardar Movie, Laila Role In Sardar Movie, Sardar Movie Laila Role, Karthi Interesting Comments About Laila, Actress Laila, Karthi Latest Movie, Karthi, Laila, Raashii Khanna, Rajisha Vijayan, PS Mithran
సినిమా వార్తలు

సర్దార్ మూవీ లో లైలా పాత్ర పై కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Senior Actress Laila Makes Her Re Entry Into Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, Laila,Ac
సినిమా వార్తలు

సీనియర్ హీరోయిన్ లైలా కోలీవుడ్ రీ ఎంట్రీ

"దుష్మన్ దునియా కా (1996)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన లైలా "ఎగిరే పావురమా "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు తమిళ, మలయాళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలతో లైలా ప్రేక్షకులను అలరించారు. సూర్య హీరోగా తెరకెక్కిన "నందా", "పితామగన్"(శివపుత్రుడు ) తమిళ మూవీస్ లో లైలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2006 జనవరి 6వ తేదీ ఇరానీ బిజినెస్ మెన్ మెహదీ ని వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్