కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sunil Latest Movie Details On Cards

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్ ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సునీల్ ప్రేక్షకులను అలరించారు. స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా మారి "అందాల రాముడు ', "మర్యాద రామన్న ", "భీమవరం బుల్లోడు ", "ఉంగరాల రాంబాబు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సునీల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో తిరిగి కమెడియన్ గా పలు మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సునీల్ ఇప్పుడు ఒక కన్నడ మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కల నెరవేరింది -సునీల్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించి సునీల్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు. కమెడియన్ గా నటిస్తూనే హీరోగా "అందాల రాముడు" , "మర్యాద రామన్న", "భీమవరం బుల్లోడు ", "ఉంగరాల రాంబాబు " వంటి మూవీస్ తో సునీల్ ప్రేక్షకులను అలరించారు. " అరవింద సమేత వీర రాఘవ ", "చిత్ర లహరి ", "అల వైకుంఠపురములో .." వంటి మూవీస్ తో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ "కలర్ ఫొటో " మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

Team TFNవాట్సాప్

షేర్