ట్యాగ్ · 2 కథనాలు
నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!
ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

ఆ రెండు కారణాల వల్లే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చేశాను..!
మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఏపాత్ర అయినా సరే దానికి పూర్తి న్యాయం చేసే నటుడు. అందుకే చిన్న చిన్న పాత్రల నుండి ఇప్పుడు హీరోగా చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో వచ్చాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'ది తెలుగుఫిలింనగర్.కమ్' కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్.. అంచనాలు కూడా అదే…