కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sai Kumar

ట్యాగ్ · 3 కథనాలు

dialogue king sai kumar completes 50 years in tfi, Sai Kumar completes 50 years as an actor, sai kumar completes 50 years in tfi, dialogue king sai kumar, Actor Sai Kumar, Sai Kumar Latest Movie, Sai Kumar's Upcoming Movie, Telugu Film News 2022, Tel
సినిమా వార్తలు

నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్

ఆయన స్వరం రగిలించే భాస్వరం.. ఆయన రూపం గంభీరం.. ఆయన నటన అద్వితీయం.. తెరపై ఆయన ఆవేశం అద్భుతం.. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే అభినయం ఆయన సొంతం.. ఏ పాత్రకైనా తన స్వరంతో ప్రాణ ప్రతిష్ట చేయడం దేవుడు ఆయనకు ఇచ్చిన వరం.. 5 దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం పదిలం..

TFN Adminవాట్సాప్
Dialogue King Sai Kumar as Villain in Dhanush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Kumar,Actor Sai Kumar,King Sai Kumar,Sai Kumar Latest Movie,Sai Kumar Upcoming Mov
సినిమా వార్తలు

ధనుష్ "సార్ " మూవీ లో విలన్ గా డైలాగ్ కింగ్ సాయి కుమార్

తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎడ్యుకేషన్ మాఫియాపై.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న ఒక యువకుడు సాగించిన పోరాటం నేపథ్యం లో "సార్ " మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
One By Two Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teaser 2021,Latest Telugu Teaser,Sai Kumar Birthday Special One By Two Teaser Out,Sai Kumar Birthday,One By Two,One By Two Movie,
ట్రైలర్ & టీజర్

"వన్ బై టు "మూవీ టీజర్ రిలీజ్

చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శివ ఏటూరి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా తెరకెక్కిన "వన్ బై టు" మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లియాండర్ లీ మార్టీ , ఆదేశ్ రవి సంగీతం అందించారు. కరణం శ్రీనివాసరావు నిర్మాత. సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ‘వన్ బై టు’ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయి కుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్