ట్యాగ్ · 2 కథనాలు
రజినీ-లత కలిసి నటించిన సినిమా తెలుసా..?
అభిమానులకు రజనీకాంత్ గుడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ జనవరి లో రాజకీయ ప్రవేశం గురించి ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హీరో రజనీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా "అన్నాత్తే "తమిళ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. D ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో "అన్నాత్తే " మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొత్త షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "అన్నాత్తే " మూవీ షూటింగ్ కరోనా కారణంగా…
రజినీ-లత కలిసి నటించిన సినిమా తెలుసా..?
దర్శకుడు బాలచందర్ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. అప్పటినుండి ఇప్పటివరకూ తన నటనతో.. స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న హీరో ఎవరైనా వున్నారంటే అది రజినీ కాంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.