
ట్యాగ్ · 2 కథనాలు

ప్రియదర్శి 'కంబాలపల్లి కథలు'

తెలుగు ప్రేక్షకులు జాతిరత్నాలు - ప్రియదర్శి
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో 4వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రియదర్శి 'కంబాలపల్లి కథలు'
పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తానని చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా హీరోగా 'మల్లేశం' 'మిఠాయి' అనే చిత్రాల్లో నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రియదర్శి.