కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Acharya Telugu Movie Release Date

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

చిరు హర్ట్ .. 'ఆచార్య' ను ఆగష్ట్ కు వాయిదా..!

అదేంటి.. మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఈ విషయంలో హర్ట్ అయ్యరబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మొన్న జరిగిన బాలయ్య వివాదం వలన చిరు బాగానే నోచుకున్నారట. షూటింగ్‌ల అనుమతుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలపై బాలకృష్ణ స్పందించి.. నన్ను ఈ మీటింగ్స్‌కు ఎవరూ పిలవలేదు.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అంతేకాదు భూములు పంచుకుంటున్నారా అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందించినా.. చిరు మాత్రం హర్ట్ అయ్యాడట. అందుకే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి…

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Acharya Release Date Likely To Be Postponed To Next Year
రిలీజ్ అప్‌డేట్

‘ఆచార్య’ ఆగ‌మ‌నం అప్పుడేనా?

‘సైరా న‌ర‌సింహారెడ్డి’ వంటి పేట్రియాటిక్ డ్రామా త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘ఆచార్య‌’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో చిరుకి జోడిగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని టాక్. కాగా రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని... తొలుత ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేస‌వికి వాయిదా ప‌డినట్టు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్