
ట్యాగ్ · 2 కథనాలు


బిజినెస్ మేన్ రీమేక్ పై పూరీ
టాలీవుడ్ డైరెక్టర్ లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో కూడా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. పూరీ మేకింగ్ కు చాలా మంది ఫిదా అవుతారు. అయితే ఆమధ్య కాస్త డల్ అయిన పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమాను రిలీజ్ కు సిద్దంగా ఉంటాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. చూడబోతే ఈసినిమాతో కూడా పూరీ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా…

అఫీషియల్.. చిరు సినిమాలో డాషింగ్ డైరెక్టర్ 'పూరీ జగన్నాథ్'
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్నాడు సల్లూభాయ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో టాప్ డైరెక్టర్ కూడా నటిస్తున్నాడు