కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aay Team

ట్యాగ్ · 3 కథనాలు

AAY Unit To Donate 25% Share From Collections Until Weekend For AP Flood Victims
బాక్సాఫీస్

ఏపీలో భారీ వరదలు.. ఆయ్ యూనిట్ కీలక నిర్ణయం

నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

Srikanth Mవాట్సాప్
Thandel Hero Naga Chaitanya and Actress Sai Pallavi Congratulated Aay Team
సినిమా వార్తలు

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్ సందడి

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Best Wishes to Producer Bunny Vas For Aay Movie Immense Success
సినిమా వార్తలు

ఆయ్.. బన్నీ వాసుకి సక్సెస్ ఇవ్వాలి - ఐకాన్ స్టార్

'ఆయ్' సినిమా నిర్మాత బన్నీ వాసుకి మంచి సక్సెస్ అందించాలని అభిలషించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. "నా ప్రియమైన సహచరుడు బన్నీ వాస్ గారు మరియు మా గీతా ఆర్ట్స్‌ బ్యాండ్‌వాగన్‌లో చేరిన ప్రియమైన సోదరి విద్యా కొప్పినీడికి నా శుభాకాంక్షలు. ఈ ఆయ్ సినిమా నా మనసుకు బాగా దగ్గరైన వారికి అఖండ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్