కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aay Movie

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

theme song out from narne nithin aay movie
సాంగ్

ఆయ్ థీమ్ సాంగ్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా సూపర్ హిట్ నే అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి జిల్లాలో ఆయ్ అనేది వాడుక పదం అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇదే పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టడంతోనే సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Narne Nithiin's Aay Movie to be Released in Theatres on Independence Day, August 15
రిలీజ్ అప్‌డేట్

ఆయ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

'మ్యాడ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా 'ఆయ్'. 'మేం ఫ్రెండ్సండి' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది.

Srikanth Mవాట్సాప్
first look out from narne nithin aay movie
ఫస్ట్ లుక్

ఆయ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
geetha arts new movie title fixed as aay
సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న ఆయ్

టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్స్ట్ మొదటి వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బ్యానర్ పెద్ద సినిమాలను మాత్రమే కాదు చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రూపొందించనున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్