
ట్యాగ్ · 2 కథనాలు


భారీ సెట్స్ లో "ది వారియర్ "యాక్షన్ సీన్స్

'ది వారియర్'.. విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి
ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాల నుండి పలు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది పోస్టర్లు రిలీజ్ చేస్తే కొంతమంది పాటలు రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ కొత్త సినిమా ది వారియర్ నుండి కూడా అప్ డేట్ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు కూడా పలుమార్లు బ్రేక్ పడగా ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు…

భారీ సెట్స్ లో "ది వారియర్ "యాక్షన్ సీన్స్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.