కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2023 Latest Telugu Movie

ట్యాగ్ · 4 కథనాలు

interesting buzz on pawan kalyans og movie release date
సినిమా వార్తలు

పవన్ OG రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు ప్రస్తుతం పవన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో లేట్ గా సెట్స్ పైకి వచ్చిన బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. ఈసినిమాను జులైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
dubbing works begin for bro movie
సినిమా వార్తలు

బ్రో డబ్బింగ్ పనులు ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. మొదట పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేశారు. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆతరువాత పవన్…

TFN Adminవాట్సాప్
karthi japan movie next schedule update
షూటింగ్ అప్‌డేట్

జపాన్ నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఇంకా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తుందని గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్టు…

TFN Adminవాట్సాప్
2018 OTT release date fixed.
ఓటీటీ

2018 అప్పుడే ఓటిటి లోకి

సూపర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మూవీ 2018.కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మళయాలంలో ఇప్పటివరకు 81కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.రీసెంట్ గా మిగితా భాషల్లో కూడా విడుదలై సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఆల్రెడీ తెలుగులో 5రోజుల్లో 5కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.వీక్ డేస్ లోకూడా డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.అయితే థియేటర్లలో ప్రేక్షాదరణ కలిగిన ఈసినిమా అంతలోనే ఓటిటి లోకి వచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్