కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2023 Latest Movie On OTT

ట్యాగ్ · 4 కథనాలు

naresh malli pelli movie ott release date fixed
ఓటీటీ

మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి. ఈసినిమా నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీయడం జరిగింది. ఈసినిమా టీజర్, ట్రైలర్ లతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. రిలీజ్ కు ముందే పలు వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక పైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మే 26 వ తేదీన ఈసినిమా ప్రేక్షకులముందుకు రాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
anni manchi sakunamule movie ott release date fixed
ఓటీటీ

అన్నీ మంచి శకునములే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అన్నీ మంచి శకునములే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే 18వ తేదీన రిలీజ్ అయిన మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 17వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లు కూడా…

TFN Adminవాట్సాప్
bichagadu 2 movie ott release date fixed
ఓటీటీ

బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
naga chaitanya custody movie ott release date fixed
ఓటీటీ

కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన సినిమా కస్టడీ. ఈసినిమా మే12 తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటన అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 9వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్ తో పాటు మళయాళ మరియు కన్నడ భాషల్లో కూడాా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు…

TFN Adminవాట్సాప్

షేర్