సినిమా వార్తలు26 ఆగ. 2026ఫౌజీ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలింపాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ఓవర్సీస్ హక్కులకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.Mahender Reddyవాట్సాప్సేవ్