
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సెన్సేషన్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 97 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.