ఓ సుకుమారి థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

oh sukumari release date locked

తిరువీర్ కథానాయకుడిగా, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. ఒక ఎలక్ట్రిఫైయింగ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లోరియస్ లవ్ అండ్ కామెడీ రైడ్‌ను జూలై 17, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. మీ హృదయాలను దొంగిలించడానికి ఒక లవ్లీ ఎంటర్‌టైనర్ వస్తోందంటూ మేకర్స్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. ఎస్.ఎస్. భరత్ నవీన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మహేశ్వర రెడ్డి మూలి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

భరత్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తిరువీర్, ఐశ్వర్య లక్ష్మి కాంబో స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందో చూడాలని యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.