ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారుబింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బింబిసార సినిమా జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రధానోత్సం నిన్న (శుక్రవారం) చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది.ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ESL నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆలీ, నిర్మాత దానయ్య, దర్శకుడు హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు. బింబిసార సినిమాలోని నటనకు గాను కళ్యాణ్ రామ్ ఉగాది బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందనీ , ఈ అవార్డుకు కారణమైన ప్రతిఒక్క టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు అనీ చెప్పారు.
Hero @NANDAMURIKALYAN bags Best Actor Award for Sensational Blockbuster #Bimbisara whilst the same wins Best Film Award at the 25th Ugadi Awards.@DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani@NTRArtsOfficial pic.twitter.com/VPx7w0blMM
— Vamsi Kaka (@vamsikaka) March 24, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: