కిరణ్ 9వ సినిమా గ్రాండ్ లాంచ్

Kiran Abbavaram 9th Movie Grand Launch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,KA9,KA9 Movie,KA9 Launched,Kiran Abbavaram 9 Movie,Kiran Abbavaram 9,Kiran Abbavaram 9 Telugu Movie,Kiran Abbavaram 9 Movie Launched,Kiran Abbavaram 9 Launched,Kiran Abbavaram 9 Movie Launch,Kiran Abbavaram 9 Movie Opening,Kiran Abbavaram 9 Movie Launch Ceremony,Kiran Abbavaram 9 Movie Opening Ceremony,Kiran Abbavaram 9 Movie Pooja Ceremony,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie Launch,Kiran Abbavaram Latest Movie Launch,Kiran Abbavaram New Movie Launch,Kiran Abbavaram 9th Movie,Kiran Abbavaram New Film Launched,KiranAbbavaram's KA9 Movie,KiranAbbavaram KA9 Movie Launch Photos

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కిరణ్. ఇక వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పలు సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు కిరణ్. నేడు కిరణ్ 9వ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంచ్ అయింది. హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు.

కాగా కిరణ్‌ అబ్బవరం హీరోగా విశ్వకరుణ్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో నజియా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శివం సెల్యులాయిడ్స్ పతాకంపై రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా విశ్వాస్ డానియేల్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.