ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

Allu Arjun And Sandeep Reddy Vanga Movie Exclusive Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movies,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Sandeep Reddy Vanga,Director Sandeep Reddy Vanga,Sandeep Reddy Vanga Movies,Sandeep Reddy Vanga New Movie,Sandeep Reddy Vanga Latest Movie,Sandeep Reddy Vanga Latest Movie Update,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Next Project,Allu Arjun New Project,Allu Arjun Upcoming Project,Allu Arjun Latest Project,Allu Arjun And Sandeep Reddy Vanga,Allu Arjun And Sandeep Reddy Vanga Movie,Allu Arjun And Sandeep Reddy Vanga Movie Update,Allu Arjun And Sandeep Reddy Vanga Movie News,Allu Arjun And Sandeep Reddy Vanga New Movie,Allu Arjun And Sandeep Reddy Vanga Latest Movie,Allu Arjun And Sandeep Reddy Vanga Film Update

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప:ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా మూవీ ఈ రోజు అనౌన్స్ అయ్యింది. భూషణ్ కుమార్ , ప్రణయ్ వంగా నిర్మాతలుగా , శివ చనన సహా నిర్మాతగా టి – సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కనునుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ టి -సిరీస్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. సూపర్ హిట్స్ అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ (హిందీ ) మూవీస్ ఫేమ్ సందీప్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్క నున్న ఈ మూవీ పై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =