లియో-మిలియన్ థ్యాంక్స్ సర్

Lokesh Kanagaraj Thanks To Talented Director Mysskin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Lokesh Kanagaraj Latest Movie,Lokesh Kanagaraj Kabzaa,Director Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Thanks To Director Mysskin,Lokesh Kanagaraj Thanks To Mysskin,Lokesh Kanagaraj To Director Mysskin,Director Mysskin,Mysskin,Mysskin Latest News,Lokesh Kanagaraj Latest Movie Updates,Lokesh Kanagaraj New Movie Updates,Lokesh Kanagaraj Upcoming Movies,Lokesh Kanagaraj Latest Updates,Lokesh Kanagaraj Movie News

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయదళపతి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను గత నెలలోనే ప్రారంభమైంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో స్టార్ డైరెక్టర్ మిస్కిన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈవిషయాన్ని మిస్కిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఇక ఇప్పుడు లోకేష్ కూడా మిస్కిన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి తన ట్విట్టర్ లో తెలియచేశాడు. మీతో పని చేసే అవకాశం వచ్చినందుకు మిలియన్ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.. మీరు లియో సెట్స్ లో ఉన్నపుడు మేమంతా ఓ బ్లాస్ట్ లా ఎంజాయ్ చేశామని మీకెంత కృతజ్ఞతలు తెలిపినా సరిపోదని తెలిపాడు.

ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =