వీరసింహారెడ్డి @ 50డేస్

Balakrishna Veera Simha Reddy Completes 50 Days,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Nandamuri Balakrishna Veera Simha Reddy Movie,Veera Simha Reddy Completed 50 Days,Veera Simha Reddy Movie Completed 50 Days,Veera Simha Reddy Telugu Movie Completed 50 Days,Shruti Haasan

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి మూవీ 12 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీ 68 కోట్ల బ్రేక్ ఈవెన్ కు గాను మొత్తంగా 75.41 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎనిమిది కోట్లకు దగ్గరగా లాభాలు సాధించి హిట్‌గా నిలిచిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఫిబ్రవరి 23 వ తేదీ నుండి వీరసింహారెడ్డి డిస్నీ + హాట్ స్టార్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ లో కూడా ఈ మూవీకి అద్భుత స్పందన లభిస్తుంది. వీరసింహారెడ్డి మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =