రాజస్థాన్‌ రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్

Allu Arjun Goes For Safari Trip With Family At Ranthambore National Park,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun New Movie,Allu Arjun Movies,Allu Arjun Upcoming Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Movie Updates,Allu Arjun Latest Movie News,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Family Trip,Allu Arjun Family Tour,Allu Arjun Family Trip To Ranthambore National Park, Ranthambore National Park Trip To Allu Arjun With Family

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రూల్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ కు కాస్త సమయం దొరకడంతో బన్నీ ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్ళారు . రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో వీకెండ్ సందర్భంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపారు. నేషనల్ పార్కులో బన్నీ, కొడుకు ఆయాన్ తో కలిసి టైగర్ సఫారీని ఎంజాయ్ చేస్తున్న క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ తన కొడుకు పక్కన కూర్చుని కారులో నుంచే కొన్ని అడుగుల దూరంలో కనిపించే పులిని కెమెరాలో బంధించారు. ఇక అల్లు అర్జున్ పుష్పరాజ్ లుక్ లో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ అడ్ వైట్ ప్రింటెడ్ షర్ట్ ధరించి.. అదిరిపోయే హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 1 =