టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

Sreeleela Upcoming Projects Latest Updates,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreeleela New Movie,Sreeleela Movies,Sreeleela Upcoming Movie,Sreeleela Latest Movie,Sreeleela Movie Updates,Sreeleela Latest Movie News,Sreeleela New Movie Update,Sreeleela Latest Movie Update,Actress Sreeleela Latest Movies,Actress Sreeleela Latest Movies Updates,Sreeleela,Sreeleela Upcomingprojects,Sreeleela Upcoming Movie Latest Updates,Sreeleela New Movie Updates,Sreeleela Upcoming Movies Ssmb28,Rapo 20,Nithin32,Nbk108

కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ధమాకా మూవీతో మరొక భారీ సక్సెస్ సొంతం చేసుకుని బాగా ఫామ్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. శ్రీలీల యంగ్ హీరోస్ మూవీస్ తో పాటు సీనియర్ హీరోస్ మూవీస్ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు #SSMB28 , #రామ్ RAPO 20, నితిన్ #NITHIN32, బాలకృష్ణ #NBK108, యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ మూవీ, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీస్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 17 =