కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

13 సంవత్సరాల సమంత ఓల్డ్ ఫొటో

Samantha 14 Year Old Unseen Photo Goes Viral,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha New Movie,Samantha Movies,Samantha Upcoming Movie,Samantha Latest Movie,Samantha Movie Update

13 సంవత్సరాల సమంత ఓల్డ్ ఫొటో

Samantha 14 year old unseen photo goes viral

Samantha 14 Year Old Unseen Photo Goes Viral,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha New Movie,Samantha Movies,Samantha Upcoming Movie,Samantha Latest Movie,Samantha Movie Update

దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఏ మాయ చేశావే(2010 ) మూవీతో టాలీవుడ్ కు, బ్లాక్ బస్టర్ విన్నై తాండి వరువాయా మూవీలో అతిథి పాత్రలో నటించి సమంత కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా 4 ఫిల్మ్ ఫేర్, 2 నంది, 6 సైమా అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు. మయోసైటిస్ వ్యాధినుండి కోలుకున్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత 13 సంవత్సరాల సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంత కు శుభాకాంక్షలు తెలుపుతూ 13 సంవత్సరాల సమంత ఓల్డ్ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్