
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దర్శకుడు గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఏ మాయ చేశావే(2010 ) మూవీతో టాలీవుడ్ కు, బ్లాక్ బస్టర్ విన్నై తాండి వరువాయా మూవీలో అతిథి పాత్రలో నటించి సమంత కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా 4 ఫిల్మ్ ఫేర్, 2 నంది, 6 సైమా అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.