పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ అప్ డేట్

Ponniyin Selvan 2 Movie Latest Updates,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mani Ratnam New Movie,Mani Ratnam Movie,Mani Ratnam Selvan 2 upcoming Movie,Mani Ratnam Selvan 2 Latest Movie,ManiRatnamSelvan2MovieUpdates,Mani Ratnam Selvan 2 Latest movie news,Mani Ratnam Selvan 2 New Movie Update,Mani Ratnam Selvan 2 Latest Movie Update,Ponniyin Selvan 2 Movie,Ponniyin Selvan 2,Ponniyin Selvan 2 Telugu movie,Ponniyin Selvan 2 Movie updates,Ponniyin Selvan 2 Movie Latest News,Ponniyin Selvan 2 Latest movie Updates, Ponniyin Selvan 2 Movie updates,movie Release update,Release date

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి.. తమిళనాడులో 230 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి కోలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 రోజుల్లో 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 5 వ తేదీ ఈ మూవీ ట్రైలర్, ఆడియో రిలీజ్ కానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =