హీరో నాని తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ హైలైట్ గా దసరా

Nani Dasara Movie Highlights Revealed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Nani New Movie,Nani Movies,Nani Upcoming Movie,Nani Latest Movie,Nani Movie Updates,Nani Latest Movie News,Nani New Movie Update,Nani Latest Movie Update,Dasara Movie,Dasara,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Movie Latest News,Nani Dasara Movie Highlight, Dasara Movie Highligh Of Nani,Nani Dasara Movie Highlights Divulge,Nani Dasara Movie Highlights Disclose

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీలో హీరో నాని రోజు వారీ కూలీ ధరణి పాత్రలో నటించారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నాని తనను తీర్చిదిద్దుకున్నారు. ఈ మూవీలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో పక్కా మాస్ అవతారంలో నాని కనిపించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తానా, సెకండ్ సింగిల్ ఓరి వారి లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. దసరా మూవీలో కొన్ని అంశాలు హైలెట్ కానున్నాయని సమాచారం. ముఖ్యంగా సినిమాలో వచ్చే మూడు ఫైట్లు సినిమాకి ప్లస్ గా మారనున్నట్లు సమాచారం. నాని తెలంగాణ స్లాంగ్ సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. .క్లైమాక్స్ వేవ్ కూడా అద్భుతంగా ఉంటుందనీ, సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్లస్ గా నిలవనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.